జీఎస్టీ ఓ సైతాన్ !..మన ఖజానాను స్వాహా చేస్తున్నది: అక్బరుద్దీన్ ఒవైసీ

జీఎస్టీ ఒక సైతాన్​ అని.. మొత్తం ఖజానాను స్వాహా చేస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ మండిపడ్డారు. జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.