మేడారం జాతరకు రండి..సీఎంకు మంత్రులు, పూజరుల ఆహ్వానం

మేడారం సమ్మక్క-సారక్క మహా జాతరకు రావాలని కోరుతూ మంత్రులు, ఆలయ పూజరులు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం ఆహ్వానం అందించారు.