హుషారుగా 'కాకా' క్రికెట్ పోటీలు..నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ జట్ల విజయం

సిద్దిపేట మినీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫేజ్ 3 పోటీలు హోరాహోరీగా సాగాయి.