పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్ హైమావతి

జిల్లాలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్హైమావతి సూచించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్కింద చేపట్టిన ప్రభుత్వ బిల్డింగ్ల నిర్మాణ పనులపై అధికారులతో సమావేశం నిర్వహంచారు.