ఒక్కో ఇందిరమ్మ ఇంట్లో.. 20 నుంచి 40 ఓట్లు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు రిలీజ్​చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు బయట పడుతున్నాయి. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డులోకి, ఒకే ఇంట్లోని ఓటర్లలో సగం మందిని మరో వార్డులోకి మార్చేశారు.