అమరావతి : రైతులకు గుడ్‌న్యూస్.. ఈ తేదీలోపు తీసుకున్నవారికి రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ

అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. రుణమాఫీ చేయనున్నట్టుగా ప్రకటించారు. రాజధాని భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.