హైదరాబాద్ IITలో అద్భుత ఆవిష్కరణ..! ఎయిర్ ట్యాక్సీతో ఇక ట్రాఫిక్‌కు టాటా..?

IIT హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్‌ను ఆవిష్కరించింది. ఈ వినూత్న ఆవిష్కరణ 120 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్తూ, గంటకు 60-120 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. మానవ అవయవాల రవాణాకు కూడా ఉపయోగపడే ఈ ఎయిర్ ట్యాక్సీ 2026 లేదా 2027 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.