ఆ రెండు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాలి : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలపై కాంగ్రెస్​జెండా ఎగరాలని, అందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. మంగళవారం మల్కాపూర్ చౌరస్తాలోని వేంకటేశ్వర గార్డెన్ లో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్​కార్యకర్తల సమావేశానికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డితో కలిసి హాజరయ్యార