కుక్కల మూడ్ ఎట్లుంటదో తెల్వదు..అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేం: సుప్రీంకోర్టు

కుక్కలు కరవబోతున్నాయా.. లేదా.. అనే విషయాన్ని అవి మన దగ్గరకు వచ్చే దాకా తెలుసుకోలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వీధులు, స్కూళ్లు, ఇన్స్టిట్యూషనల్ ఏరియాల వద్ద కుక్కలతో ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.