APSRTC: ఈ నెల 12 నుంచి సమ్మె.. ఆర్టీసీకి నోటీసులు, ఆగిపోనున్న బస్సులు!

Apsrtc Hire Buses Strike January 12th: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్త్రీశక్తి పథకం వల్ల పెరిగిన నిర్వహణ ఖర్చులను భరించలేక, నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు అదనంగా చెల్లించాలని కోరుతూ ఈనెల 12 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ యాజమాన్యం రూ.5,200 పెంపుతో సర్క్యులర్ జారీ చేయడంతో యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో సంక్రాంతి పండుగ సమయంలో 2,419 అద్దె బస్సులు నిలిచిపోతే ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతుంది.