మళ్లీ పెరిగిన చికెన్ ధరలు..స్కిన్ లెస్ కిలో రూ.320, కోడిగుడ్డు రూ.8

రాష్ట్రంలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కొంత ధర తగ్గినప్పటికీ.. చివరి వారం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు పీక్ కు చేరింది. కొద్ది రోజుల కిందటి వరకు రూ.240 వరకు పలికిన కిలో చికెన్ ధర..