మేడారంలో రూమ్ రెంట్లు వేలల్లో.. ఏసీ రూమ్ రోజుకు 5 వేలు.. నాన్ ఏసీ రూమ్ 4వేలు

ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారంలో రూమ్ రెంట్లు భారీగా వసూలు చేస్తు న్నారు. ఒక్కో రూమ్​ కు రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా చార్జ్ చేస్తున్నారు. ఏసీ రూమ్​ కు రోజుకు రూ.5 వేలు, నాన్ ఏసీ రూమ్​ కు రూ.3 వేల నుంచి రూ.4వేల వరకు తీసుకుంటున్నారు.