మేడారంలో తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు : సీతక్క
మేడారం మహా జాతర దృష్ట్యా తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తామన్నారు.