Venkatesh: “అప్పుడు తమ్ముళ్లతో చేశా.. ఇప్పుడు అన్నయ్యతో వస్తున్నా!”–చిరు సినిమాపై వెంకీ స్పీచ్ వైరల్

వెంకటేష్ మాట్లాడుతూ ‘చిరంజీవి గారితో వర్క్ చేయడం అద్భుతమైన ఎక్స్‌‌పీరియన్స్‌‌. ఇద్దరం రచ్చ చేశాం. గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి తమ్ముళ్లతో కలిసి మల్టీస్టారర్స్‌‌ చేసిన నేను.. ఇప్పుడు అన్నయ్యతో వస్తున్నా.. ప్రేక్షకుల నుంచి సౌండ్‌‌ అప్పటికంటే ఎక్కువ ఉండాలి’ అని అన్నారు. డైరెక్టర్ అనిల్‌తో తనది మంచి కాంబినేషన్