మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి సీతక్క

మేడారం మహాజాతర సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పన త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.