ఎట్టకేలకు తెలంగాణలో ఆలయానికి రూ.35.19 కోట్లు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt Rs 35 Crores To Kondagattu Temple: తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతులు ఇవ్వడంతో, మాల విరమణ మండపం, చత్రం నిర్మాణం జరగనుంది. భక్తుల రద్దీని, ఆలయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. గతవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.