The Raja Saab: రాజా సాబ్ థియేటర్లలో అనుకోని సర్‌ప్రైజ్.. కొత్త మూవీ టీజర్‌తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

జీనియస్ మూవీ ఫేమ్ హవీష్ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను రెడీ’. కావ్య థాపర్ హీరోయిన్. నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. జనవరి 9న విడుదలైన ‘రాజా సాబ్’ ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించార