కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఏడో వార్డు మాజీ కౌన్సిలర్ పొన్నగంటి సారంగం(45) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌన్సిలర్ గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచాడు.