చేనేత కార్మికులకు చేయూతనిస్తాం : ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి

చేనేత కార్మికులకు ప్రభుత్వ పరంగా చేయూతనిస్తామని ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల టౌన్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో గద్వాల, గట్టు చేనేత క్లస్టర్ పరిధిలోని 368 మంది కార్మికులకు చేనేత పరికరాలు అందించారు.