షెడ్యూల్ ప్రాంతాల్లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

జడ్పీటీసీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.