అమెరికా మహిళను.. అమెరికా పోలీసులే కాల్చి చంపారు

అమెరికాలోని మిన్నియా పాలిస్ లో ఓ మహిళను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్చి చంపారు. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక వలసలై కఠిన చట్టాలు అమలు చేస్తున్న క్రమంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.