Natu Kodi Prices Hike: సంక్రాంతి ఎఫెక్ట్.. నాటుకోళ్ల ధరలకు రెక్కలు.. పండగపూట ముక్కలు కష్టమేనా?

Sankranti Naatu Kodi: సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో నాటు కోడికి భారీ డిమాండ్ ఏర్పడింది. పండుగకు ఇంటికొచ్చే అతిథులు, కొత్త అల్లుళ్ల కోసం ప్రజలు నాటు కోడిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడంతో ధరలు రూ. 2000-2500కు చేరాయి. గతంలో వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడటం, పెంపకం తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.