ఆదాయంలో భారతీయులు, ఆస్తుల పతనంలో పాకిస్థానీలు టాప్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ షాకింగ్ రిపోర్ట్

బ్రిటన్ గడ్డపై భారతీయ సంతతి వ్యక్తులు తమ ఆర్థిక పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) తాజాగా విడుదల చేసిన ద ఎత్నిక్ వెల్త్ డివైడ్ నివేదిక అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. గత పదేళ్లలో బ్రిటన్‌లోని భారతీయుల సంపద ఏకంగా 93,000 పౌండ్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 93 లక్షలు) మేర పెరిగి అగ్ర స్థానానికి చేరుకోగా.. మరోవైపు పాకిస్థానీ, ఆఫ్రికన్ కమ్యూనిటీలు ఆర్థికంగా పాతాళానికి పడిపోతున్నాయి. స్థానిక శ్వేతజాతీయులను సైతం వెనక్కి నెట్టి భారతీయులు ఎలా ఆర్థిక శక్తిగా ఎదిగారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.