లండన్‌లో 'బిహారీ సమోసాలు'.. రోజుకు రూ.12 లక్షల సంపాదన.. తెల్లని ధోతీ, చొక్కాతో గుజరాతీ..!

లండన్‌లో భారత సంతతి వ్యక్తి అద్భుతం సృష్టిస్తున్నాడు. బిహారీ సమోసాల వ్యాపారంతో నిత్యం లక్షల్లో సంపాదిస్తున్నాడు. తెల్లని ధోతి, చొక్కాతో లండన్ వీధుల్లో గంట కొట్టి మరీ కస్టమర్లను పిలిచి.. తన సమోసాలు రుచి చూపిస్తున్నాడు. 50 ఏళ్ల క్రితం గుజరాత్‌లో ఒక చిన్న బండిపై మొదలైన అతడి సమోసా ప్రయాణం.. ఇప్పుడు లండన్‌లో కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు. సమోసాలు అమ్మి అన్ని లక్షలు ఎలా సంపాదిస్తున్నాడు. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.