వెదర్ అప్డేట్స్ : తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ - ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన..!

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.