Enforcement Directorate: రాజ్‌ కసిరెడ్డిపై ఈడీ నజర్‌

కోల్‌కతాలో ఐప్యాక్‌ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ).. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సహకరించిన రాజ్‌ కసిరెడ్డిపై దృష్టి సారించింది.