వికారాబాద్‌ జిల్లా పరిగిలో డెయిరీ ఫామ్ లో బర్రెలు దొంగతనం

డెయిరీ ఫామ్ నుంచి దుండగులు బర్రెలను ఎత్తుకెళ్లారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం సయ్యద్‌ మల్కాపూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కురువ శివ మూడేళ్లుగా తన పొలం వద్ద డెయిరీ ఫాం ఏర్పాటు చేసి పాల వ్యాపారం చేస్తున్నాడు.