కల్యాణలక్ష్మి కోసం సర్టిఫికెట్లు ఫోర్జరీ.. మీసేవ ఆపరేటర్‌తో పాటు మరొకరి అరెస్ట్

కల్యాణలక్ష్మి డబ్బుల కోసం సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసిన మీసేవ ఆపరేటర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ కాజల్ వివరాలు వెల్లడించారు.