నల్లగొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. సిమెంట్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న డీసీఎం..ముగ్గురి కూలీలు మృతి

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ పట్టణం ఈదుల గూడ చౌరస్తా దగ్గర సిఎంట్ ట్యాంకర్ ను డీసీఎం ఢీకొట్టింది.