Rajya Sabha MPs: తెలుగు రాష్ట్రాల నుంచి రిటైరవుతున్న పలువురు ఎంపీలు

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజ్యసభ సభ్యుల పదవి కాలం ముగియనుంది. అందుకు సంబంధించిన బులెటిన్‌ను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విడుదల చేసింది.