ముందు బుల్లెట్ దించి.. ఆ తర్వాతే మాట్లాడుతం..అమెరికాకు డెన్మార్క్ వార్నింగ్

గ్రీన్‌‌లాండ్ విషయంలో అమెరికాకు డెన్మార్క్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘ముందు కాలుస్తాం, ఆ తర్వాతే ప్రశ్నలు అడుగుతాం’’ అని వార్నింగ్ ఇచ్చింది.