Karimnagar: టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

హుజూరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డీటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ పల్కల ఈశ్వర్‌రెడ్డి అన్నారు.