సీఎం కప్‌తో క్రీడా ప్రతిభను ప్రదర్శించే అవకాశం

ఔత్సాహిక క్రీడాకారులు సీఎం కప్‌ ద్వారా తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ అన్నారు.