మహిళలకు అత్యంత సురక్షితమైన ఉత్తమమైన నగరం ఏది? హైదరాబాద్ స్థానం ఎంతో తెలుసా?

మహిళలకు భద్రత, కెరీర్ అవకాశాల పరంగా బెంగళూరు భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలిచింది.వర్క్‌ప్లేస్ ఇన్‌క్లూజన్ సంస్థ అవతార్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో దేశవ్యాప్తంగా నిర్వహించి సర్వే వివరాలను వెల్లడించింది. అవతార్ గ్రూప్తాజా నివేదిక, భారతదేశంలోని మహిళల కోసం టాప్ సిటీస్ (TCWI) నాల్గవ ఎడిషన్‌లో ఈ ప్రశ్నకు సమాధానం అడిగింది.