ఎంతకు తెగించాడు.. ప్రియురాలిని పెళ్లాడేందుకు ఆమెనే కారుతో గుద్దించేశాడు.. చివరకు?

ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల మనసు గెలవాలంటే.. ప్రియురాలిపై తనకు ఎంత ప్రేమ ఉందో చూపిస్తారు. లేదంటే ఆమెకోసం బాగా కష్టపడి ఆస్తులు సంపాదిస్తారు. కానీ ఈ ప్రేమికుడు మాత్రం ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలినే కారుతో గుద్ది ఇచ్చాడు. ముఖ్యంగా తన ప్రేయసి ప్రాణాలను కాపాడిన హీరోగా ఆమె తల్లిదండ్రుల ముందు మార్కులు కొట్టేసి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవాలని రంజిత్ రాజన్ అనే యువకుడు వేసిన డేంజర్ ప్లాన్ వికటించింది. ఫలితంగా పెళ్లి పీటలు ఎక్కుతానని కలలు కన్న అతడు.. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.