శ్రీరాం నగర్ ఎల్ఐజీ ఫ్లాట్ల లాటరీ వాయిదా

అల్పాదాయ వర్గాల ప్రజలకు అందుబాటులోని ధరల్లో సొంత ఇంటి వసతిని కల్పించాలన్న సంకల్పంతో హౌసింగ్ బోర్డు ప్రకటించిన ఎల్ఐజీ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను వాయిదా వేసినట్టు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ జి.వి.రమణా రెడ్డి తెలిపారు.