సికింద్రాబాద్ పేరు చెరపడానికి కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ పేరును చెరిపివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి, సనత్​నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.