Hyderabad: బీకేర్‌ఫుల్.. ఆ వీడియోలు చూస్తే ఇట్టే పట్టేస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా 24 మంది అరెస్ట్

పిల్లల అశ్లీల వీడియోలు చూసే వారిపై సైబర్‌ సెక్యూరిటీ ఉక్కుపాదం మోపడంతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా 24 మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా నాలుగేళ్ల చిన్నారిని పోలీసులు కాపాడినట్లు పేర్కొన్నారు. 18 టీమ్స్‌తో సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించగా.. నిందితులంతా మిడిల్ క్లాస్, వర్కింగ్ ఉద్యోగులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.