హైదరాబాద్‌లో అపోలో ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ 2026.. ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలపై ఫోకస్

ఆరోగ్య సంరక్షణలో సరికొత్త విప్లవానికి, రోగుల భద్రతలో అత్యాధునిక ఆవిష్కరణలకు వేదికగా హైదరాబాద్ నిలవబోతోంది. అపోలో హాస్పిటల్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ 2026 సదస్సుకు రంగం సిద్ధమైంది. వివిధ దేశాల ఆరోగ్య మంత్రులు, అంతర్జాతీయ వైద్య దిగ్గజాలు, టెక్నాలజీ నిపుణులు ఒకే తాటిపైకి వచ్చి.. రేపటి తరం వైద్యం ఎలా ఉండబోతుందో దిశానిర్దేశం చేయనున్నారు.