ఆటల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు : కాంగ్రెస్ నాయకులు సూర్యమోహన్రెడ్డి

విద్యార్థులు ఆటల్లో రాణిస్తే.. భవిష్యత్తులో ఎంతో ఉపయోగం అని జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్యమోహన్రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక బాలుర హైస్కూల్లో సీఎం కప్లో భాగంగా టార్చ్ ర్యాలీని సర్పంచి చెన్నయ్య, ఎస్సై రాములు తో కలిసి ప్రారంభించారు.