Sankranti Traffic: పండక్కి ఊరెళ్లవారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో పట్టణవాసులు అంతా పల్లె బాటలు పట్టనున్నారు. అయితే హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారు రెగ్యులర్‌గా వెళ్లే మార్గాల్లోంచి సిటీ దాటాలంటే సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. అలా కాకుండా ఈ రూట్‌లలో వెళ్తే ట్రాఫిక్ తిప్పలు నుంచి తప్పించుకోవచ్చు. ఆ రూట్స్ ఏవో చూద్దాం పదండి.