కోతులకు భలే డిమాండ్.. ఒక్కో వానరానికి రూ.25 లక్షలు ఇస్తున్నారు, ఎక్కడో తెలుసా?

అక్కడ కోతుల కొరత కొనసాగుతోంది. దీంతో కోతులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఒక్కో కోతికి ఏకంగా రూ.25 లక్షల వరకు చెల్లిస్తున్నారు. అయితే కొత్తగా తయారు చేసిన మందులను మొదట ఈ కోతులకు ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. కోతుల పెంపకం తగ్గిపోవడం వల్ల.. వాటి కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. కోతుల కొరత కారణంగా.. ఔషధాలు తయారు చేసే వ్యయం పెరగడంతోపాటు.. కొత్త పరిశోధనలు ఆలస్యం అవుతున్నాయి. ఇంతకీ అది ఎక్కడో తెలుసా?