బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. విపరీతంగా కొట్టి విషం తాగించి మరీ చంపేసిన దుండగులు!

బంగ్లాదేశ్‌లో హిందువుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. 13వ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ దేశంలో.. అరాచక శక్తులు మైనారిటీల వేటను తీవ్రతరం చేశాయి. సునమ్‌గంజ్ జిల్లాలో జాయ్ మహాపాత్రో అనే యువకుడిని అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తి పాశవికంగా కొట్టి, ఆపై బలవంతంగా విషం తాగించి ప్రాణాలు తీసిన ఉదంతం మానవత్వాన్నే సిగ్గుపడేలా చేస్తోంది. కేవలం డిసెంబర్ నెలలోనే 51కి పైగా దాడులు జరిగాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.