Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరిని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. సౌత్‌జోన్ అందించే అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025ను కేరళ రాష్ట్ర మంత్రి చేతులమీదుగా భువనేశ్వరి ఈ పురస్కారాన్ని పొందారు.