మేడారంలో పారిశుధ్యంపై స్పెషల్ ఫోకస్

తెలంగాణ కుంభమేళ సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంధీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తాకిడి పెరగగా..సంకాంత్రి సెలువులతో రద్దీ మరింత పెరిగింది