మానవ జ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు.. బిట్సా గ్లోబల్ మీట్లో గవర్నర్‌‌ జిష్ణుదేవ్ వర్మ

మానవ విజ్ఞానం, విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రత్యామ్నాయం కాదని  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. భారత సాంకేతిక వృద్ధిలో బిట్స్ పిలానీ విద్యార్థుల పాత్ర కీలకమన్నారు.