ఓటరు జాబితా గడువు పెంపు...

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఓటరు తుది జాబితా ప్రచురణ గ డువు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఉత్త ర్వులు జారీ చేసింది. ముందుగా పేర్కొన్న ప్రకారం అ భ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఓటరు తుది జాబి తాను ఈ నెల 10వ తేదీన ప్రచురించాల్సి ఉండగా, రెం డు రోజులు అదనంగా గడువు పెంచుతూ ఈసీ నిర్ణ యం తీసుకుంది.