ఖమేనీపై జనాగ్రహం.. ఇరాన్ లో టెన్షన్.. టెన్షన్

ఇరాన్​లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కారు. ‘నియంత ఖమేనీ నశించాలి, ఇస్లామిక్ రిపబ్లిక్ నశించాలి’ అంటూ నినాదాలతో ఆందోళనలు చేస్తున్నారు.