బంగారం చోరీ కేసులో ట్విస్ట్.. శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్‌‌

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయానికి సంబంధించిన బంగారు తాపడాల(గోల్డ్ ప్లేటెడ్ ప్యానెల్స్) చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.