అయోధ్య రామాలయం ప్రాంతంలో నాన్ వెజ్ బ్యాన్ : హోటళ్లల్లోనే కాదు ఆన్ లైన్ ఆర్డర్లూ నిషేధం

అయోధ్యలోని ఆధ్యాత్మిక ప్రదేశాల పవిత్రతను కాపాడటానికి ఉత్తరప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా మాంసాహారం అమ్మకాలను నిషేధించింది. రాంపథ్, ధర్మపథ్, భక్తిపథ్, పంచ-కోసి పరిక్రమ మార్గ్ ప్రాంతాల్లో ఆధ్మాత్మికతను కాపాడాలని నిర్ణయించింది.